ముగించు

SIR-2026 (డ్రాఫ్ట్) & ఏఎస్ డి డి లిస్ట్

ఎస్‌ఐఆర్-2026 (ముసాయిదా)లోచేర్చబడినఓటర్లజాబితా :డౌన్‌లోడ్

ఎస్‌ఐఆర్-2026 (ASDD)లోచేర్చబడనిఓటర్లజాబితా :డౌన్‌లోడ్

అసాధారణతలజాబితానోటీసులు:డౌన్‌లోడ్

ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో భాగంగా, ఏలూరు జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ASDD (గైర్హాజరైనవారు, శాశ్వతంగా మారినవారు, మరణించినవారు మరియు నకిలీ ఓటర్లు – Absent, Shifted, Dead & Duplicate) జాబితాలను అందుబాటులో ఉంచింది.

క్రమ సంఖ్య

నియోజకవర్గసంఖ్య

పోలింగ్స్టేషన్లు

నియోజకవర్గంపేరు

1

63

245

ఉంగుటూరు

2

64

248

డెందులూరు

3

65

247

ఏలూరు

4

67

324

పోలవరం (ST)

5

68

292

చింతలపూడి (SC)

6

70

291

నూజివీడు

7

73

244

కైకలూరు