Close

స్పందన లో వచ్చే అర్జీలు రిఓపెన్ అవడానికి ఆస్కారం లేకుండా అర్జీదారుల సంతృప్తిస్ధాయి పెంచే విధంగా స్పందన అర్జీల పరిష్కారం ఉండాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.