ఏలూరు, నవంబరు, 29 : కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ) ద్వారా పిల్లలను దత్తత ఏ విధంగా పొందాలి అనే విషయాలను పిల్లలను కోరుకొనే తల్లిదండ్రులకు అవగాహనపర్చే విధంగా పోస్టర్ లను ప్రతీ సచివాలయం పరిధిలో ఏర్పాటు చేయాలని మహిళా భివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.