ఏలూరు/పెదవేగి, నవంబరు, 26.. ఆయిల్ ఫామ్, సేంద్రియ వ్యవసాయ సాగు క్షేత్రస్ధాయిలో పరిశీలనకోసం ఫ్రాన్స్ కు చెందిన సిఐఆర్ఏడి సంస్ధకు చెందిన సీనియర్ ఆర్ధిక వేత్త బ్రూనో డోరిన్, పరిశోధకులు డా. సెల్వియన్ రాఫేల్గేయ బృందం శనివారం పెదవేగి మండలంలో పర్యటించింది.