Close

జిల్లాలో సుస్థిరమైన, పర్యావరణ అనుకూల ఆక్వా సాగు పై అధ్యయనం చేసేందుకుగానూయి అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థకు చెందిన 7గురు ప్రతినిధులు బృందం శనివారం జిల్లాలోని కైకలూరు, ముదినేపల్లి, తదితర మండలాల్లో పర్యటించింది.