Close

ఈనెల 31వ తేదీన దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒక నెల, ఒక నియోజకవర్గం, 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా మూడవ విడత సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో త

Publish Date : 30/07/2026

ఏలూరు, జూలై 30 :ఈనెల 31వ తేదీన దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒక నెల, ఒక నియోజకవర్గం, 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా మూడవ విడత సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించు కోవలసిందిగా కోరారు.