Press Release

Filter by:

జిల్లాలో ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై ఈనెల 5, 6 తేదీలలో ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

Published on: 03/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 3 : జిల్లాలో ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై ఈనెల 5, 6 తేదీలలో ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగిస్తూ ఆదేశాల జారీ చేసిన దృష్ట్యా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఈనెల 5, 6 తేదీలలో ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాల దరఖాస్తులు స్వీకరించేందుకు ఓటర్ల జాబితాలతో పోలింగ్ […]

అమరావతి ఛాంపియన్‌షిప్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానంలో నిలిపిన కోచ్ లు, క్రీడాకారులకు అభినందనీయం. విజయం సాధించిన కోచ్ లు, క్రీడాకారులు ఆత్మీయవిందులో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొని వారిలో మరింత క్రీడా స్పూర్తినింపారు.

Published on: 03/09/2026

ఏలూరు, సెప్టెంబరు 03: జిల్లా కలెక్టరు క్యాంపుకార్యాలయంలో గురువారం రాత్రి అమరావతి ఛాంపియన్‌షిప్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానంలో నిలిపిన కోచ్ లు, క్రీడాకారులకు ఆత్మీయవిందు సమావేశాన్ని నిర్వహించారు.38 మంది క్రీడాకారులకు 38 మెడల్స్, రూ 4 లక్షలు ప్రైజ్ మనీని, ట్రోఫీలను అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ లు, క్రీడాకారులు తమ అనుభవాలను పంచుకున్నారు. వారితో జిల్లా కలెక్టరు సహబంతి భోజనం చేశారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ […]