ఏలూరు,నవంబర్ 28:క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహాదారుఢ్యన్ని పెంపొందిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు.