ఏలూరు విచ్చేసిన జిల్లా పోర్ట్-ఫోలియో జడ్జి సిహెచ్. మానవేంద్ర నాథ్ రాయ్ కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తమ కుమార్ స్వాగతం పలికారు.