గురుపూజోత్సవ సందర్బంగా జిల్లాలో 31 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చేతులమీదుగా అవార్డులు అందించి సన్మానించారు.