దేశ రక్షణ కోసం అహర్నిశలు విశిష్టసేవలు అందిస్తున్న సాయుధ దళాల త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు.