Close

ప్రధానమంత్రి అవార్డులు-2023 కోసం జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కేంద్ర పరిశీలన బృందానికి అందించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శుక్రవారం అధికారులను అడిగి తెలుసుకున్నారు.