భారీ వర్షాలు వరదలు నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.