లింగపాలెం , డిసెంబర్, 3: నాడు-నేడు పనులకు సంబందించిన నిర్మాణ సామాగ్రిని పాఠశాలల్లో ప్రమాదరహిత ప్రదేశంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.