సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయమైనదని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు.