అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులో నిర్వహించిన 2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
Publish Date : 07/03/2025

ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన 2 కె మారథాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి,డి ఎస్ పి శ్రావణ కుమార్
కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు మహిళలు,బాలికలు
కలెక్టర్ వెట్రీసెల్వి కామెంట్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం
అందులో భాగంగానే ఈరోజు 2కె మారథాన్ నిర్వహిస్తున్నాం
అందరికీ హక్కులు,సమానత్వం,
మహిళా సాధికారాత పై చైతన్య పరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం
మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి