అక్రమ మద్యం, గంజాయి నియంత్రణపై మరింత పటిష్ఠమైన చర్యలు చేపట్టండి
Publish Date : 29/06/2024

అక్రమ మద్యం, గంజాయి నియంత్రణపై మరింత పటిష్ఠమైన చర్యలు చేపట్టండి…
జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సెబ్ అధికారులకు కలెక్టర్ హితవు…