ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గౌరవ శ్రీ సురేష్ రెడ్డి గారు
Publish Date : 20/10/2024

ఏలూరు/అక్టోబర్20:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గౌరవ శ్రీ సురేష్ రెడ్డి గారు ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆదివారం ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు