ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు” 58 వ” జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పోస్టర్లు లను మరియు కరపత్రములను ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వీ కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించారు.
Publish Date : 12/11/2025
ఏలూరు, నవంబర్, 12 : ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు” 58 వ” జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పోస్టర్లు లను మరియు కరపత్రములను ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వీ కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కలెక్టర్ ని గ్రంథాలయం వారోత్సవాలకు తప్పకుండా విచ్చేయాలని ఆహ్వానం పత్రికను అందించారు. . ఈకార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ సిబ్బంది ఎల్. వెంకటేశ్వర రావు, సిబ్బంది పాల్గొన్నారు