ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(మీకోసం) లో 156 అర్జీల స్వీకరణ
Publish Date : 24/06/2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(మీకోసం) లో 156 అర్జీల స్వీకరణ…
అర్జీదారులకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యం…
నాణ్యతతోపాటు నిర్దేశించిన సమయంలో అర్జీలు పరిష్కరించాలి…
జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి.