Close

అసిస్టెంట్ కలెక్టర్ గా నియమితులైన శ్రవణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Publish Date : 27/04/2026

అసిస్టెంట్ కలెక్టర్ గా నియమితులైన శ్రవణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి పూలమొక్కను అందించి శ్రవణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయన జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా వివిధ శాఖల పనితీరు గురించి శిక్షణ తీసుకుంటారు.