ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
Publish Date : 03/03/2025
స్ట్రాంగ్ రూములను ఓపెన్ చేసి కౌంటింగ్ కేంద్రం వద్దకు బ్యాలెట్ బాక్సులు తరలింపు
మూడు షిప్టుల్లో ఓట్లు లెక్కిస్తున్న 700 మంది సిబ్బంది
28 టేబుల్స్ ఏర్పాటు
17 రౌండ్ ల్లో తేలనున్న ఫలితం…
కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు.