Close

క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్

Publish Date : 06/03/2025

హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు చోదిమెళ్ళ బ్రిడ్జి వద్ద లారీ నీ ఢీకొట్టడంతో బస్సు లో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా,ముగ్గురు మృతి.

బస్సు ప్రమాదంలో
గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఆరా
తీశారు. వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్

మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ వైద్యులను
ఆదేశించిన కలెక్టర్.