జిల్లా కలెక్టరు ఛాంబల్లో సోమవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్విని మర్యాద పూర్వకంగా కలిసి ఏపి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు వి.గాంధీబాబు పూలమొక్కను అందజేసారు.
Publish Date : 27/04/2026
ఏలూరు, ఏప్రియల్ 27: జిల్లా కలెక్టరు ఛాంబల్లో సోమవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్విని మర్యాద పూర్వకంగా కలిసి ఏపి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు వి.గాంధీబాబు పూలమొక్కను అందజేసారు. జిల్లాలో ఒక్కరోజు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన కార్యక్రమాలు, అధికారులతో రివ్యూచేసిన అంశాలను జిల్లా కలెక్టరుకు వివరించారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి పి.శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్.సూర్యచక్రవేణి పాల్గొన్నారు.