Close

జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి

Publish Date : 12/01/2025

ఏలూరు,జనవరి12:ఏలూరు జిల్లా ప్రజలందరికీ,,ప్రజా ప్రతినిధులకు,
అధికారులకు,పాత్రికేయులకు
జిల్లా కలెక్టర్ కె. వెట్రీసెల్వి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.