Close

పలువురు జిల్లాఅధికారులు, పోలీస్, వివిధ శాఖల సిబ్బందికి ప్రశంసా పత్రాలు..

Publish Date : 26/01/2025

ఏలూరు, జనవరి, 26: 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మెరుగైన పనితీరు కనబరచిన సుమారు 400 మంది అధికారులు, పోలీస్, వివిధ శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డిఎఫ్ఓ శుభకరణ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. అంధత్వనివారణ సొసైటీ జిల్లా ప్రోగ్రాం ఆప్తాల్మిక్ ఆఫీసర్ కె. శేషారావు, స్టాప్ నర్సు సునీత, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జాలిపూడికి చెందిన ఎ. సుబ్రహ్మణ్యం, ఏలూరుకు చెందిన బి. పద్మజావాణి, సెయింట్ జాన్ వెల్పేర్ సొసైటీకి చెందిన పెరికే వరప్రసాదరావు, దళిత బహుజన రీసోర్స్ సెంటర్ కు చెందిన శింకవరపు జ్యోతి, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీకి, గుడ్ లైఫ్ ఫౌండేషన్ కు చెందిన టి. రాజేష్ బాబు, పోలీస్ డిపార్డ్ మెంట్ తరపున గుడ్ సమ్మరిటిన్ కింద మండవల్లికి చెందిన కందుల శ్యామ్ కు, మానవతా ఫౌండేషన్ కు చెందిన మానేపల్లి సత్యనారాయణ, ప్రేమాలయ హోల్డేజ్ హోమ్ కు చెందిన ముంగల వెంకటమురళీకృష్ణ లను సత్కరించి మెమోంటోలను అందజేశారు.

ప్రశంసా పత్రాలను అందుకున్న జిల్లా అధికారులు …. నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఎఫ్ఓ శుభకరణ్, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, రీజనల్ విజులెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వి. శ్రీరామ్ బాబు, డిఆర్ డిఏ పిడి ఆర్ విజయరాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ కె. హబీబా భాషా, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, జిల్లా పౌర సరఫరాల సంస్ధ మేనేజరు వి. శ్రీలక్ష్మి, జెడ్పి సిఇఓ కె. ఎస్.ఎస్. సుబ్బారావు, సెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్. దేవికాదేవి, డ్వామా పిడి కె. వి. సుబ్బారావు, ఎల్డిఎం డి. నీలాధ్రి, జిల్లా ఉధ్యానశాఖ అధికారి ఎస్. రామ్మోహన్, జిల్లా గృహనిర్మాణ అధికారి జి. సత్యనారాయణ, పంచాయితీరాజ్ ఇఇ ఎంవి రమణమూర్తి, వీరు కాక వివిధ శాఖలకు చెందిన పలువురుకు పశంసా పత్రాలను అందజేశారు.

పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు …ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, కైకలూరు సిఐ వి. రవికుమార్, ద్వారకాతిరుమల ఎస్సై టి. సుధీర్, ఏలూరు వన్ టౌన్ ఎస్సై ఎస్ కె. మదీనాభాషా, నూజివీడు సిఐ కె. రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, పోలవరం సిఐ పి. బాలసురేష్, పోలవరం ఎస్సై ఎస్. పవన్ కుమార్, జీలుగుమిల్లి సిఐ జి. వెంకటేశ్వరరావు, సిసిఎస్ సిఐ సిహెచ్ రాజశేఖర్, ఎస్సై ఎస్. చంద్రశేఖర్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై వి. క్రాంతిప్రియ, డిసిఆర్బిఎస్సై కె. రాజారెడ్డి, డిఎస్ బి ఇన్స్పేక్టర్ ఆఫ్ పోలీస్ బి. ఆదిప్రసాద్, ఎస్సై ఎస్. గంగాధర్, లతోపాటు పలువురు పోలీస్ సిబ్బందికి పశంసా పత్రాలను అందజేశారు.
పాఠశాల విద్యా శాఖ స్టేట్ అవార్డ్స్..
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన ఉంగుటూరు ఎంపిపి పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెడ్మాష్టార్ ఎస్. పెద్దిరాజు, ఏలూరుకు చెందిన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు జి. కృష్ణ, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు కె. జాన్ లను శాలువతో సత్కరించి 20వేల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డిఎఫ్ఓ శుభకరణ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, ఏలూరు తహశీల్దారు శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.