Close

ప్రభుత్వ ఉత్తర్వులు మరియు పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారి ఉత్తర్వుల ననుసరించి ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన్ చార్జ్ గా గౌరవ జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక గౌడ M.J., I.A.S. వారు విధుల్లో చేరినారు.

Publish Date : 20/11/2025

ప్రభుత్వ ఉత్తర్వులు మరియు పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారి ఉత్తర్వుల ననుసరించి ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన్ చార్జ్ గా గౌరవ జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక గౌడ M.J., I.A.S. వారు విధుల్లో చేరినారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వారు వారికి సంస్థ గురించి వివరాలు తెలియజేసినారు. పర్సన్ ఇన్ ఛార్జ్ వారు మాట్లాడుతూ గ్రంథాలయ సెస్ వసూలుకు మరియు భవన నిర్మాణాలకి, కేంద్ర గ్రంథాలయ నిర్మాణానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి శ్రీ M. శేఖర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ L. వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ కుమార్, టైపిస్ట్ శ్యామల బాబు పాల్గొన్నారు.