Close

భివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారిని కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే.

Publish Date : 17/03/2025

ఏలూరు కలెక్టరేట్ లో సోమవారం సాయంత్రం చింతలపూడి నియోజకవర్గ నాలుగు మండలాల రోడ్లు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారితో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ సమావేశమై సంబంధిత నివేదిక సమర్పించారు. కలెక్టర్ వారిని కలిసిన వారిలో ఎమ్మెల్యే వారితో పాటు మాజీ ఎమ్మెల్యే ఘంటమురళీ,మాజీ ఏయంసి చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి ,
చింతలపూడి నాలుగు మండలాల సీనియర్ నాయకులు వున్నారు.