మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా నియమితులైన తోట మాధవి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
Publish Date : 04/06/2026
లూరు, జూన్, 4 : మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా నియమితులైన తోట మాధవి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రైతులు పండించే ఉత్పత్తులకు కనీస మద్దత్తు ధరకు దక్కేలా, వారికి మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కలిగేలా చర్యలు తీసుకోవాలి తోట మాధవికి కలెక్టర్ సూచించారు.