Close

సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జె .కె. మహేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 02/11/2025

ఏలూరు/ద్వారకాతిరుమల,నవంబర్, 2: ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం ద్వారకాతిరుమల విచ్చేసిన సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జె.కె. మహేశ్వరిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మర్యాదదపూర్వకంగా కలిగి పూల మొక్కను అందజేశారు. ఆలయ ఈఓ, తహసీల్దార్ తదితరులు ఉన్నారు.