బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటుచేసిన వన్ స్టాప్ సెంటర్ లో మెరుగైన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి
Publish Date : 26/06/2024
బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటుచేసిన వన్ స్టాప్ సెంటర్ లో మెరుగైన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ‘దిశ వన్ స్టాప్ సెంటర్” ను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి, బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు.