Close

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు కు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సె ల్వి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

Publish Date : 03/07/2024

ఏలూరు/పోలవరం,జూలై 3:పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పధకాల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసేందుకు బుధవారం పట్టిసీమ విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు కు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సె ల్వి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.