వరద ప్రభావం తగ్గేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
Publish Date : 04/09/2024
ఏలూరు, సెప్టెంబరు, 4…జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి ఆదేశాల మేరకు వేలేరుపాడు, కుక్కునూరు లతోపాటు, గుండుగొలను ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆగడాలలంక, చెట్టన్నపాడు, కోరుకొల్లు, మల్లవరాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ట తెలిపారు. జ్వర పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.