Close

స్వర్ణ ఆంధ్ర @2047పై ప్రారంభమైన ఏలూరు జిల్లా స్థాయి సమావేశం

Publish Date : 03/10/2024

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డా.కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు,జాయింట్ కలెక్టర్ పీ. ధాత్రి రెడ్డి పాల్గొన్నారు.

స్వర్ణ ఆంధ్ర @2047పై ముఖ్యమైన ఇతివృత్తాలు, సంబంధిత రంగాలపై చర్చ.