Close

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)” కార్యక్రమము

Publish Date : 13/10/2024

శ్రీయుత జిల్లా కలెక్టరు వారి ఆదేశానుసారము జిల్లాలోని అధికారులు నూతన మద్యం పాలసీ కి అనుగుణంగా మద్యం దుకాణములు వేలం విధులు నిర్వర్తించుచున్నoదున ది. 14-10-2024 (సోమవారము) నిర్వహించవలసిన ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)కార్యక్రమము
ది. 15.10.2024 (మంగళ వారం) న ఉ. గం. 10:00 ని. ల నుండి నిర్వహించబడును .

జిల్లా రెవెన్యూ అధికారి
ఏలూరు