Close

దత్తత పిల్లలను మంచి వాతావరణంలో పెంచి విద్యాబోధనలు నేర్పించాలి: పెద్ద పిల్లలను దత్తత *తీసుకోవడం హర్షదాయకం జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి.

Publish Date : 07/12/2024

ఏలూరు/డిసెంబర్ 7: దెందులూరు బాలసదనంలో ఆశ్రయం పొందుతూ ప్రస్తుతము కేజీబీవీ వేలేరుపాడు లో ఏడవ తరగతి చదువుతున్న కుమారి నూకాలు అను పాపను కేరింగ్స్ పోర్టల్ ద్వారా రిఫరల్ పొంది 2021 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న శీలం జిల్లా తమిళనాడు రాష్ట్రానికి చెందిన జనార్ధన్ , సీత లక్ష్మి దంపతులకు దత్తత నియమ నిబంధనలు ప్రకారం అవసరమైన దరఖాస్తులు ఇతర ధ్రువీకరణ పత్రములు అన్ని జిల్లా జిల్లా దత్తత కమిటీ వారు తనిఖీ చేసిన తర్వాత కలెక్టర్ వెట్రి సెల్వి రిజర్వ్ చేసుకున్న తల్లిదండ్రులకు శనివారం కలెక్టర్ ఛాంబర్ లో అప్పగించడం జరిగింది.