ఏలూరు జిల్లా ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా నియమింపబడిన కె.లక్ష్మీ ప్రసన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి ని కలిసి మొక్కను అందజేశారు.
Publish Date : 26/05/2026
ఏలూరు ,మే 26 :ఏలూరు జిల్లా ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా నియమింపబడిన కె.లక్ష్మీ ప్రసన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి ని కలిసి మొక్కను అందజేశారు.అనంతరం ఏలూరు ఆర్డీవో గా కె.లక్ష్మీ ప్రసన్న బాధ్యతలు స్వీకరించారు.కె.లక్ష్మీ ప్రసన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 లో స్టేట్ మూడవ ర్యాంకు సాధించి యున్నారు.