Close

ఎకనామిక్ ఇంటెలిజెన్స్ పై శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సంబంధిత శాఖల రాష్ట్ర కార్యదర్సులు, జిల్లా కలెక్టర్లతో గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.

Publish Date : 02/07/2026

ఏలూరు, జూలై , 2 : ఎకనామిక్ ఇంటెలిజెన్స్ పై శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సంబంధిత శాఖల రాష్ట్ర కార్యదర్సులు, జిల్లా కలెక్టర్లతో గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. వికసిత్ భారత్@2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ, జాతీయ మరియు ప్రాంతీయ ఆర్థిక సూచికలు, ద్రవ్యోల్బణం మరియు వృద్ధి అంచనాలను పర్యవేక్షించడం, తదితర అంశాలను ముఖ్యమంత్రి తెలియజేసారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వర్ట్యువల్ గా పాల్గొన్నారు.