Press Release

Filter by:

నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446, ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 పై విస్తృత అవగాహన కలిగించాలి

Published on: 31/08/2026

ఏలూరు, ఆగష్టు, 31: మాదకద్రవ్యాల వినియోగం కారణంగా భవిష్యత్తు అంధకారం అవుతుందని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి జిల్లా స్థాయీ మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ సమావేశంలో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ […]

సెప్టెంబర్ ,1వ తేదీన 2,53,845 మంది ఫించన్ దారులకు 111.60 కోట్ల రూపాయిలు పంపిణీ-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Published on: 31/08/2026

ఏలూరు, ఆగష్టు, 31 : ఏలూరు జిల్లాలో సెప్టెంబర్, 1వ తేదీన 2,53,845 మంది ఫించన్ దారులకు 111.60 కోట్ల రూపాయిలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము సెప్టెంబర్ నెల పింఛను చెల్లింపులు సెప్టెంబర్ , 1వ తేదీ ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఏలూరు జిల్లా లో సెప్టెంబర్ , 2026 నెలలో 2,53,845 మంది ఫించన్ దారులకు […]