Press Release
చింతలపూడి మండలంలో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) కాంప్లెక్స్ ఏర్పాట్లపై ఏలూరు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి డా. ఎన్ . యువరాజ్ రాష్ట్ర సచివాలయం నుండి సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిస
Published on: 31/08/2026ఏలూరు, ఆగష్టు, 31 : చింతలపూడి మండలంలో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) కాంప్లెక్స్ ఏర్పాట్లపై ఏలూరు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి డా. ఎన్ . యువరాజ్ రాష్ట్ర సచివాలయం నుండి సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మరియు సంబంధిత శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ చింతలపూడి మండలంలోని రేచర్ల, […]
పిజిఆర్ఎస్ సేవలపై పై క్యూ.ఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయండి -జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Published on: 30/08/2026ఏలూరు, , ఆగష్టు, 30: పిజిఆర్ఎస్ ద్వారా అందిన సేవలపై ప్రజల అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. ప్రజలకు మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ కార్యక్రమంలో భాగంగా పిజిఆర్ఎస్ ద్వారా అందించే సేవలపై ప్రజలను అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా కోరుతున్నదన్నారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా […]