బలివే మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, పాలకవర్గ సభ్యులు, నాయకులతో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రుసెల్వి సంయుక్తంగా సమీక్షించి, దిశానిర్దేశం చేశారు ..
Published on: 13/02/2026ఏలూరు/ముసునూరు, ఫిబ్రవరి 13: ముసునూరు మండలం బలివేశ్రీ రామలింగేశ్వర స్వామి ( బలే రామస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి,…
View Detailsజిలాల్లో ఎస్ఎస్సి., ఇంటర్ పరీక్షలలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కి తెలిపారు.
Published on: 13/02/2026ఏలూరు, ఫిబ్రవరి, 13 : జిలాల్లో ఎస్ఎస్సి., ఇంటర్ పరీక్షలలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర…
View Details