Press Release
ఏలూరు జిల్లాలో జూన్ నుండి ఆగష్టు వరకు 22ఏ భూ సమస్యలపై 449 దరఖాస్తులు అందగా వాటిలో 180 దరఖాస్తులు పరిష్కరించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు.
Published on: 25/08/2026ఏలూరు, ఆగష్టు, 25 : ఏలూరు జిల్లాలో జూన్ నుండి ఆగష్టు వరకు 22ఏ భూ సమస్యలపై 449 దరఖాస్తులు అందగా వాటిలో 180 దరఖాస్తులు పరిష్కరించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22ఏ భూ సమస్యల పరిష్కారం, రీ సర్వే, రెవిన్యూ సమస్యలు, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర […]
పర్యావరణం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి.
Published on: 25/08/2026ఏలూరు, ఆగస్టు 25: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం “సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) కాంప్లెక్స్‌ను నిర్మాణం మరియు మొదటి ఫేస్ లో 20 ఎకరాలు భూమి లీజుకొరకు “జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, రిలయన్స్ ప్రతినిధులు బృందం, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మొదటి విడత […]