Press Release
జిల్లాలో అర్హులైన ప్రతీ ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను ఆదేశించారు.
Published on: 28/08/2026ఏలూరు, ఆగష్టు, 28; జిల్లాలో అర్హులైన ప్రతీ ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, సంక్షేమ పధకాలు, వివిధ రాయితీల అమలుపై అధికారులతో కలెక్టర్ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఏపి అప్పడా మరియు కోస్టల్ ఆక్ట్ ప్రకారం 13 వేల 508 […]
ఏలూరు అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రగతిపై అధికార్లు,సూపర్వైజర్లు, బియల్వో లతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష …
Published on: 27/08/2026ఏలూరు, ఆగస్టు 27: స్థానిక నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం ఏలూరు అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రగతిపై నగర పాలకసంస్థ అధికారులు, సూపర్వైజర్లు, బియల్వో లతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై మ్యాపింగు, అనామలీస్, కరేక్షన్లు, ప్రగతిపై అర్బన్ లో 247 పోలింగు బూత్ లు వారీగా 247 బియల్వో లతో సమీక్షించారు. ఏలూరు అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ […]