Press Release
సేంద్రియ విధానంలో సాగుచేసిన ఉత్పత్తులకు బ్రాండింగు ఇమేజీతో పాటు మార్కెటింగు సౌకర్యం కల్పించాలి.
Published on: 29/07/2026https://companies.apedb.in/company-login పోర్టల్ ను జిల్లాలో పారిశ్రామికవేత్తలు సమస్యలు, కావలసిన అవసరాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజెయ్యవచ్చును, సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష … ఏలూరు, జూలై 29: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశమందిరంలో బుధవారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు […]
జిల్లాలో మాతా ,శిశు మరణాలపై సమగ్ర విచారణ చేసి, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించాయని తేలితే సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.
Published on: 29/07/2026ఏలూరు, జూలై , 29 : జిల్లాలో మాతా ,శిశు మరణాలపై సమగ్ర విచారణ చేసి, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించాయని తేలితే సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యసేవలు, మాతా,శిశు మరణాలు నివారణ, సీజనల్ వ్యాధులు నియంత్రణ, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ నుండి జూన్ వరకు […]