Press Release
ఈనెల 31వ తేదీన దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒక నెల, ఒక నియోజకవర్గం, 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా మూడవ విడత సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో త
Published on: 30/07/2026ఏలూరు, జూలై 30 :ఈనెల 31వ తేదీన దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒక నెల, ఒక నియోజకవర్గం, 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా మూడవ విడత సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించు కోవలసిందిగా కోరారు.
ఈనెల 23వ తేదీన ఏలూరు సర్వజన ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బాధిత కుటుంబ సభ్యులకు చెప్పారు.
Published on: 29/07/2026ఏలూరు, జూలై , 29 : ఈనెల 23వ తేదీన ఏలూరు సర్వజన ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బాధిత కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ తో కలిసి ఇటీవల మృతిచెందిన నవజాత శిశువు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ కలిసి వివరాలను అడిగి […]