జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
Published on: 31/12/2024ఏలూరు,డిశంబరు, 31: స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రకారం జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు సంకల్పానికి అనుగుణంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు….
View Detailsప్రజల నుంచి రెవిన్యూ సంబంధిత అర్జీలను తక్షణమే నాణ్యతతో పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
Published on: 31/12/2024ఏలూరు, డిశంబరు, 31: ప్రజల నుంచి రెవిన్యూ సంబంధిత అర్జీలను తక్షణమే నాణ్యతతో పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు….
View Details