Close

Press Release

Filter:

తుఫాన్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై గ్రామ సచివాలయాలు పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష

Published on: 27/10/2025

ఏలూరు, అక్టోబర్, 27 : ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న శిధిల భవనాలలో ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు….

View Details