Close

రైతుభరోసా కేంద్రం.. కలెక్టర్ తనిఖీ… మండలంలో ఇంతవరకు 5,240 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ… రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ జరగాలన్నారు.