Press Release

Filter by:

ఏలూరులో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Published on: 30/08/2026

ఏలూరు, ఆగష్టు, 30 ; ఏలూరులోని సిద్ధార్థ ట్రస్ట్ పాఠశాలలో జరిగిన నీట్ పిజి ప్రవేశ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందనన్నారు. భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వైద్య సీట్ల కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష […]

ఈనెల 31వ తేదీ సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ మరియు రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ

Published on: 30/08/2026

ఏలూరు, ఆగష్టు, 30 : ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో ఈనెల , 31వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయిలో యధావిధిగా *పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారం తెలుసుకోవాలంటే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. […]