Press Release

Filter by:

ఏపీలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పురోగతి, చేపడుతున్న చొరవపై ఏలూరు జిల్లా రెండవ స్థానం.

Published on: 28/08/2026

ఏలూరు, ఆగస్టు 28: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం ఆర్వోలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీప్రతినిధులతో, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వితో కలసి జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, APCPDCL CMD శ్రీ లోతేటి శివశంకర్ సమీక్షసమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2026 పురోగతి, చేపడుతున్న చొరవపై ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని, ఈ సంధర్భంగా జిల్లా యంత్రాంగంకు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులకు […]

ఏలూరు జిల్లాలో నీట్ పిజి ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.

Published on: 28/08/2026

ఏలూరు, ఆగష్టు, 28 ; ఏలూరు జిల్లాలో నీట్ పిజి ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వైద్య సీట్ల కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష అని, […]